సినిమా నడుము వంపులతో బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ షో.. ఎవరో గుర్తుపట్టారా? బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. బ్లూ బాడీకాన్ డ్రెస్ లో హాట్ అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Jain : సారీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము.. వైరలవుతున్న ప్రియాంక జైన్ పోస్ట్..! బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది బుల్లితెర నటి ప్రియాంక జైన్. అయితే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. సడన్ గా తన ప్రియుడు శివకుమార్ ను పెళ్లాడినట్లు తెలిపింది. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ప్రియాంక. By Archana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Jain: పుట్టెడు దు:ఖంలో బిగ్బాస్ ఫైనలిస్ట్.. తల్లికి క్యాన్సర్ బిగ్ బాస్ 7 ఫేమ్ ప్రియాంక మదర్ క్యాన్సర్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్నీ తెలియజేసిన ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది. "అమ్మకు లాప్రో స్కోపీ జరిగింది. ఇప్పుడు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చారు." అంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ప్రియాంక. By Archana 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn