సినిమా Bigg Boss 7 Telugu Promo: "అమ్మ ప్రేమ తెలియదు".. అమ్మ కోసం ఏడ్చేసిన యావర్..! బిగ్ బాస్ సీజన్ 7 .. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంట్లోకి యావర్ బ్రదర్ వచ్చాడు. చాలా రోజుల తరువాత అన్నయ్యను చూడగానే ఏడ్చేశాడు యావర్. By Archana 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: యావర్ కోసం.. శోభ మదర్ సర్ ప్రైజ్ గిఫ్ట్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన ప్రోమోలో శోభ మదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది. శోభ మదర్ తో.. బిగ్ బాస్ యావర్ కోసం తన అమ్మ ఫొటోను పంపి యావర్ ను సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఇక ఈరోజు ప్రోమో చాలా ఎమోషనల్ గా కనిపించింది. By Archana 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: అమర్ దీప్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోకి వైఫ్ తేజశ్విని సర్ ప్రైజ్ ఎంట్రీ..! బిగ్ బాస్ సీజన్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ సందర్భంగా బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ దీప్ వైఫ్ తేజశ్విని ఇంట్లోకి వచ్చింది. By Archana 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: వాళ్లకు దూరంగా ఉండు.. హింట్ ఇచ్చిన ప్రియాంక బాయ్ ఫ్రెండ్..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ హంగామా మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో ప్రియాంక, భోలే, గౌతమ్ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. By Archana 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: "కష్ట పడ్దాం.. ఇష్ట పడ్దాం.. కప్పు కొడ్దాం".. భలే డైలాగ్ చెప్పిన భోలే! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఇంటి సభ్యులంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో భోలే వైఫ్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. ప్రోమో చివరిలో కష్ట పడ్దాం.. ఇష్ట పడ్దాం.. కప్పు కొడ్దాం.. అంటూ భలే డైలాగ్ చెప్పాడు భోలే. By Archana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి ప్రియాంక బాయ్ ఫ్రెండ్.. 'పెళ్ళెప్పుడు చేసుకుందాం'..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ హంగామా మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత తనను చూసి ప్రియాంక ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు ప్రోమోలో కనిపించింది. By Archana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: కన్నయ్యా.. కన్నయ్యా.. ఇంట్లోకి గౌతమ్ మదర్ సర్ ప్రైజ్ ఎంట్రీ..! బిగ్ బాస్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ సందర్భంగా తాజాగా విడుదలైన ప్రోమోలో గౌతమ్ మదర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ప్రోమోలో గౌతమ్ తో పాటు ఇంటి సభ్యులంతా వాళ్ళ అమ్మతో కలిసి డాన్స్ వేస్తూ.. చాలా ఆనందంగా కనిపించారు. By Archana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: 'నన్ను వదిలి పెట్టి వెళ్ళకు అమ్మ'.. కన్నీళ్లు పెట్టుకున్న అశ్విని..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా అశ్విని మదర్ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ అమ్మను చూసిన ఆనందంలో అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. By Archana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: నాన్న ఏడవకు.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తారు..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో సభ్యులు ఎంతగానో ఎదురుచూసే ఫ్యామిలీ వీక్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో శివాజీ కొడుకును డాక్టర్ గెటప్ లో ఇంట్లోకి పంపి శివాజీని సార్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. By Archana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn