సినిమా Bigg Boss 7 Telugu Promo: నువ్వు అరిస్తే.. నేను అరుస్తా.. అయితే అరువు..! బిగ్ బాస్ సీజన్ 7.. నామినేషన్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో రాజమాతలైన రతిక, ప్రియాంక, అశ్విని మీ ముగ్గురులో.. ఏకాభిప్రాయంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నేరుగా నామినేట్ అయ్యేది.. ఎవరో కారణాలతో చెప్పాలని బిగ్ బాస్ షాకిచ్చారు. By Archana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: రాజ మాతల సమక్షంలో నామినేషన్స్.. వాళ్ళ మాటే శాశనం..! బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమో విడుదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ.. బిగ్ బాస్ మహా రాజ్యంలో జరుగుతుందని.. రాజమాతలైన శోభ, రతిక, అశ్విని, ప్రియాంక చెప్పిందే తుది నిర్ణయమని తెలిపారు బిగ్ బాస్. గౌతమ్- శివాజీ మధ్య వాదనలు జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది. By Archana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఇంట్లోకి అమ్మ రాలేకపోయింది.. అదొక్కటే నా బాధ..! బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన తేజ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. స్టేజ్ పైకి వచ్చిన తేజ.. బిగ్ బాస్ ఇంట్లో 9 వారాలు ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది. కానీ ఫ్యామిలీ వీక్ లో అమ్మ రాలేకపోయింది.. అదొక్కటే బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. By Archana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: తేజ ఎలిమినేటెడ్..! శివాజీకి ఊహించని ట్విస్ట్..! బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో మొదటి నుంచి శోభ ఎలిమినేటెడ్ అనే బజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. కానీ ప్రస్తుతం ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంటి నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. By Archana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: 'కుక్క తోక వంకర' అమర్ కు భోలే కౌంటర్..! బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో వివిధ సామెతలు ఉన్న బోర్డ్స్ తీసుకొని.. ఆ సామెతకు కరెక్ట్ గా సరిపోయే వారి మెడలో దాన్ని వేయాలని నాగార్జున తెలిపారు. By Archana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ స్టేజ్ పై 'దాయి దాయి దామ్మ' పాటకు స్టెప్పులేసిన రాఘవ లారెన్స్..! బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈరోజు ప్రోమోలో 'జిగర్తాండ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాఘవ లారెన్స్, నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. By Archana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Season 7 Promo: బిగ్ బాస్ ఇంట్లో హీరో కార్తీ.. ఇది ర్యాగింగ్ లా ఉంది అన్నయ్య..! బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ రోజు ప్రోమోలో హీరో కార్తీ 'జపాన్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జునతో కలిసి స్టేజ్ పై సందడి చేశారు. నాగార్జున, హీరో కార్తీ హౌస్ మేట్స్ ఫన్ చేస్తూ కనిపించారు ప్రోమోలో. By Archana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: శోభ ఎలిమినేటెడ్..? అమర్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్..! బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. ఎవరు ఎలిమినేట్ అవుతారా.. అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక ఈ వారం శోభతో పాటు ఊహించని విధంగా తేజ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. By Archana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నన్ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్.. ఇది చాలా తప్పు..! బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ విషయంలో శివాజీ, గౌతమ్ ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఇక గౌతమ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అంటూ కెమెరా ముందుకెళ్లి మాట్లాడాడు. By Archana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn