సినిమా Bigg Boss 7 Telugu: "మీరు బిగ్ బాస్ కు మహారాణులు కదా.." ప్రియాంక పై ఫైర్ అయిన అశ్విని..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. By Archana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "నువ్వు బయటకు వెళ్లి చూసిన ఏం చేయలేదులే" .. రతికకు ప్రియాంక కౌంటర్ బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఈ వారం నామినేషన్ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. By Archana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Promo: "నీ సొంతంగా ఒక్కసారైనా నామినేషన్ వేశావా"..? ప్రశాంత్ పై రెచ్చిపోయిన అర్జున్..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఇక అర్జున్ - ప్రశాంత్.. రతిక, శోభ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎప్పుడు కూల్ గా ఉండే అర్జున్ ఈ నామినేషన్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు. By Archana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పై శోభ బాయ్ ఫ్రెండ్.. ఎవరో తెలిస్తే షాకవుతారు..! బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా తాజాగా విడుదలైన ప్రోమోలో.. జబర్దస్త్ హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. హైపర్ ఆది తన కామెడీతో ఇంటి సభ్యులను రోస్ట్ చేస్తూ.. అందరినీ బాగా ఎంటర్ టైన్ చేశాడు. By Archana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: భోలే ఎలిమినేటెడ్..! రతికకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ..! బిగ్ బాస్ సీజన్ 7.. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శివాజీ, భోలే, గౌతమ్, యావర్, రతిక ఐదుగురిలో రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తోంది. ఊహించని విధంగా భోలే కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. By Archana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: అర్జున్ కు డైరెక్టర్ బుచ్చిబాబు ఆఫర్.. రామ్ చరణ్ మూవీలో సూపర్ రోల్..! బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి రాబోతున్నారని ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. By Archana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Season 7 Telugu: హెడ్ వెయిట్ పెరిగింది.. శివాజీ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్..! బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున.. ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికైన శివాజీ, అర్జున్ ఇద్దరిలో ఇంటి నెక్స్ట్ కెప్టెన్ అయ్యేదెవరో ఇంటి సభ్యులు నిర్ణయించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో మెజారిటీ సభ్యుల నిర్ణయంతో శివాజీ ఇంటి నెక్స్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. By Archana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: "తిట్టనీ.. నరికేయనీ".. నా గేమ్ నా ఇష్టం.. రెచ్చిపోయిన గౌతమ్, శివాజీ..! బిగ్ బాస్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఈ వారమంతా ప్రశాంతంగా సాగిన బిగ్ బాస్ ఇంట్లో.. కెప్టెన్సీ టాస్క్ పెద్ద రచ్చ సృష్టించింది. కెప్టెన్సీ టాస్క్ లో శివాజీ, గౌతమ్ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వీళ్ళ అరుపులతో బిగ్ బాస్ ఇల్లంతా హీటెక్కిపోయింది. By Archana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి రతిక ఫాదర్.. సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో రతిక ఫాదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. By Archana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn