సినిమా Bigg Boss 7 Telugu: రతిక ఎలిమినేటెడ్..? 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' తో ఊహించని ట్విస్ట్..! బిగ్ బాస్ సీజన్ 7.. నామినేషన్స్ లో ఉన్న రతిక, శోభ, ప్రియాంక, యావర్, అమర్, అర్జున్ లో ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రతిక ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి. By Archana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "ఏడిస్తే సరిపోదు.. డిఫెండ్ చేసుకో".. కెప్టెన్సీ కోసం ఏడ్చేసిన అమర్..! By Archana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "నీ కన్నాపెద్దగా అరుస్తా.. ఎందుకు అరుస్తున్నావు".. రెచ్చిపోయిన శివాజీ..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కోసం యావర్ తో ప్రియాంక, శివాజీ పోటీపడ్డారు. ఈ టాస్క్ లో శివాజీ రేసు నుంచి తొలగిపోయినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఈ టాస్క్ విషయంలో శోభ, శివాజీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. By Archana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: అర్జున్ తో పోటీకి యావర్.. ఎవరి బాల్ పడింది..? బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న అర్జున్.. 1 నుంచి 5 వరకు ర్యాంక్ పొందిన ఇంటి సభ్యులతో పోరాడి దాన్ని డిఫెండ్ చేసుకోవాలని" తెలిపారు. " By Archana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన అర్జున్.. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ర్యాంకింగ్స్ ప్రకారం బాటమ్ 5 సభ్యులైన అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ అందరికంటే కరెక్ట్ గా బిగ్ బాస్ ఇచ్చిన పజిల్ సెట్ చేసి.. అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. By Archana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: అంతా ఉల్టా పుల్టా.. బాటమ్ 5 సభ్యులకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్..! By Archana 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "గోడ మీద పిల్లిలా మాట్లాడకు".. రతిక పై ఫైర్ అయిన అర్జున్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అంత కలిసి చర్చించి 1 నుంచి 10 స్థానాల్లో ఎవరి.. ర్యాంకింగ్ ఎక్కడో నిర్ణయించాలని తెలిపారు. By Archana 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "ఇంకోసారి ఎవ్వరి మీద ఇలాంటి మాటలు చెప్పకు".. రతికకు అమర్ వార్నింగ్..! బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి యావర్, అర్జున్, ప్రియాంక, శోభ, అశ్విని, గౌతమ్, రతిక, అమర్ నామినేట్ అయ్యారు. By Archana 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: యావర్, అమర్ మధ్య గొడవ.. ఇద్దరికీ చిచ్చు పెట్టిన రతిక..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్, యావర్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీళ్లిద్దరి మధ్య గొడవకు కారణం రతిక అన్నట్లుగా ప్రోమోలో కనిపించింది. By Archana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn