సినిమా Bigg Boss 7 Telugu: నాకు ముష్టి వేస్తున్నారా.. నేను అడుక్కోవాలా.. అది కరెక్ట్ కాదు సార్! బిగ్ బాస్ సీజన్ 7.. నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున.. కెప్టెన్సీ టాస్క్ లో అమర్, శివాజీ ఇద్దరి మధ్య జరిగిన వాదనల పై ఇంటి సభ్యులకు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ వారం హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడి అందరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. By Archana 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "ఎవరి పొరపాట్లకు వాళ్ళే బలవుతారు".. అశ్వినికి డబుల్ ఎలిమినేషన్ షాక్..! బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున ప్రశాంత్, అశ్విని ఇద్దరికీ ఈ వారం చేసిన తప్పుల గురించి గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం పై సీరియస్ అయ్యారు. By Archana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "నీ కలర్స్ అన్నీ చూశాను".. అందుకే మాట్లాడుతున్నాను..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలవడానికి మరో సారి అవకాశం ఇచ్చారు. దీని కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో గెలిచిన ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకున్నాడు. By Archana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: కింద పడితే ఔట్..! ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం వచ్చిన తిప్పలు.. బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలుచుకోవడానికి మరో అవకాశం ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. By Archana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: అన్నా, జర ఆగురాదే.. నువ్వెవరయ్యా.. నాకు చెప్పడానికి..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే .. నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ప్రతీ వారం లానే ఈ వారం కూడా అమర్, యావర్ ఇద్దరు వాదించుకున్నట్లు గా ప్రోమోలో కనిపించింది. By Archana 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఈ వారం "No Elimination"..! కారణమేంటో చెప్పి షాకిచ్చిన నాగార్జున..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో గౌతమ్, అశ్విని ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. కానీ చివరిలో నాగార్జున ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పగానే గౌతమ్, అశ్వినితో పాటు హౌస్ మేట్స్ అంతా షాకయ్యారు. By Archana 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: గౌతమ్ కు షాకిచ్చిన శోభ.. ఆ విషయంలో నాకు నచ్చలేదు..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు "యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్ మేట్" టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. By Archana 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: యావర్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..? షాక్ లో ఇంటి సభ్యులు..! బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం టాస్కుల్లో ఇంటి సభ్యుల పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ అందరికీ క్లాస్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్.. యావర్ గెలిచిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వెనక్కి తీసుకొని పెద్ద షాకిచ్చారు. By Archana 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: యావర్ ఫౌల్ గేమ్.. వీడియో చూపించి దిమ్మతిరిగే షాకిచ్చిన నాగార్జున..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో యావర్ ఆడిన ఫౌల్ గేమ్ సంబంధించిన వీడియోను చూపించి.. యావర్ కు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. By Archana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn