సినిమా Bigg Boss 7 Telugu: యావర్, శోభ ఎలిమినేటెడ్..? టాప్ 5 వీళ్ళే..! బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం శోభ, యావర్, ప్రియాంక, అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శోభ ఎలిమినేటెడ్ అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. By Archana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఫన్ గేమ్ కాస్త సీరియస్ అయ్యింది.. గొడవ పడిన శోభ, అమర్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక ఫన్ టాస్క్ ఇచ్చారు. ఈ ఫన్ టాస్క్ కాస్త సీరియస్ అయ్యింది. అమర్, శోభ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఇద్దరు ఒకరి పై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. By Archana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "వామ్మో మీలా అయితే నటించలేను సార్".. శివాజీ పై శోభ కామెంట్స్..! బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ప్రియాంక, అర్జున్, శివాజీ ఓట్ అపీల్ ఛాన్స్ పొందడానికి టాస్క్ లో పాల్గొన్నారు. టాస్క్ మధ్యలో శివాజీ, శోభ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో శోభ"వామ్మో మీలా అయితే నటించలేను సార్" అని శివాజీ పై కామెంట్స్ చేసింది. By Archana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: "నేను ఉంటే ఎంత.. పోతే ఎంత".. వీడి డబుల్ గేమ్ అందరికీ తెలియాలి..! బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఓట్ అపీల్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ ఇచ్చిన ఆటలో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో అమర్, ప్రశాంత్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అమర్ "వీడి డబుల్ గేమ్ అందరికీ తెలియాలి" అంటూ కోపంతో ప్రశాంత్ పై అరిచాడు. By Archana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే".. యావర్ పై అరిచేసిన అమర్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఓట్ అపీల్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి అమర్, అర్జున్ ఇద్దరు కంటెండర్స్ గా నిలిచారు. కానీ వీరిద్దరిలో ఓట్ అపీల్ ఛాన్స్ ఎవరికి రావాలి అనేది మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పై ఆధారపడి ఉందని తెలిపారు. By Archana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నన్ను కావాలనే కొట్టాడు.. అర్జున్ పై ప్రశాంత్ ఆరోపణలు..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ పొందడానికి కొన్ని టాస్క్ లు ఇచ్చారు. ముందుగా ఇచ్చిన టాస్క్ లో అమర్, ఆ తర్వాత టాస్క్ లో అర్జున్ గెలిచి ప్రేక్షకులతో నేరుగా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం పొందారు. By Archana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: వెదవ రీజన్స్ చెప్పకు..నేను కావాలని తోసానా.. ప్రశాంత్ పై అర్జున్ ఫైర్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్జున్ ప్రశాంత్ పై గట్టిగా అరిచాడు. By Archana 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నీ నిజస్వరూపం ఇదే.! నువ్వు మోసపోలే.. నీ చేతిలో నేను మోసపోయా..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రోమోలో ప్రశాంత్, అమర్ ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకున్నారు. By Archana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: "నువ్వు నాతో పోల్చుకోకు".. వస్తావు.. తింటావు.. వెళ్లి కూర్చుంటావు.. అంతే..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో శోభ- యావర్, శివాజీ-శోభ, ప్రియాంక- యావర్ మధ్య వాదనలు జరిగాయి. By Archana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn