సినిమా Bigg Boss Season7: నామినేషన్స్ లో శివాజీ పిట్ట కథ.. గ్రూపిజమ్ పై ఫైర్ అయిన శివాజీ..! బిగ్ బాస్ హౌస్ లో వారాలు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి.. ఇక శివాజీ అయితే ఇంట్లో అంతా గ్రూపులు గా ఆడుతున్నారు అంటూ కొందరి పై ఆరోపణలు చేసారు. By Archana 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu :నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ...శివాజీ ఓవర్ యాక్షన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 నాల్గవ వారంలోకి ప్రవేశించింది. సోమవారం నామినేషన్స్ లో రచ్చరచ్చ అయింది. మొత్తం నామినేషన్స్ లో శివాజీ ఓవర్ యాక్షన్ చేశాడు. తాను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ప్రవర్తించాడు. శుభశ్రీ...రతికను టార్గెట్ చేస్తే...గౌతమ్, ప్రిన్స్ లు మళ్ళీ గొడవపడ్డారు. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu : గేమ్ మొత్తం చేంజ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!! ఇప్పటి వరకు జరిగిన ‘బిగ్ బాస్ ' సీజన్స్ వేరు.. ఇప్పుడు జరుగుతున్న ‘బిగ్ బాస్ సీజన్ 7’ వేరు అన్నట్లుగానే ఉంది.. బిగ్ బాస్ గేమ్ నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ అస్త్రా అనే కాన్సెప్ట్ తో హౌజ్ మేట్స్ లో ఒక టెన్సన్, ఆడాలనే పట్టుదలను క్రియేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో రతిక తన గొడవలు, ఆర్గుమెంట్ తో స్క్రీన్ స్పేస్ అయితే బాగానే సంపాదించుకుంది.. ఎపిసోడ్ మొత్తం తన చుట్టే తిరిగేలా చేయడంలో రితిక సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.. By Jyoshna Sappogula 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu TRP Rating: ఏ మాత్రం తగ్గని బిగ్‌బాస్ క్రేజ్..వామ్మో ఇంత మంది చూస్తున్నారా..? బిగ్‌బాస్ 7 క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ‘ఉల్టా పుల్టా’ సీజన్ బాగా కలిసిసొచ్చినట్లుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ మరింతగా దూసుకుపోతుందనీ, ప్రేక్షకుల ఆదరణ రెట్టింపు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దాదాపు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు మొదటి వారం ‘బిగ్ బాస్’ షో చూసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn