సినిమా Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో హీరో రవితేజ, సిద్దార్థ్ సందడి.. ముగ్గురు ఎలిమినేటెడ్..! ఉల్టా పుల్టా అనే మాటను నిజం చేస్తూ బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ అంటూ బిగ్ బాస్ టీం ఈరోజు ప్రోమోను విడుదల చేసింది. ప్రోమో అదిరిపోయింది. ప్రోమోలో టాలీవుడ్ హీరోలు సిద్దార్థ్, మాస్ మహారాజ రవితేజ సందడి చేసారు. సిద్దార్థ్ ఇంట్లో కి వెళ్లి హౌస్ మేట్స్ తో గేమ్ కూడా ఆడాడు. ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది. By Archana 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Promo: తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్..అమర్, సందీప్ కు నాగార్జున క్లాస్..! తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్..ఇదేనా మీ తెలివి అంటూ హోస్ట్ నాగార్జున సందీప్, అమర్ ఇద్దరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. By Archana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: లాగి మొహం పై కొట్టాడు.. రైతు బిడ్డ పై రెచ్చిపోయిన సందీప్. ..! కెప్టెన్సీ టాస్క్ లో చివరి లెవెల్ కు చేరుకున్న తేజ, ప్రశాంత్, సందీప్, గౌతమ్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్ ఆడతారు. ఆట చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా జరుగుతుంది By Archana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Promo: నన్ను కొడితే.. తాట తీస్తా..! ఎవరికి రంగు పడింది..? కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్(Task) ఇస్తాడు. ప్రోమో చూస్తుంటే హౌస్ లో అందరు చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. గొడవలు కూడా బాగానే జరిగినట్టు కనిపిస్తుంది. ఈ టాస్క్ సంచాలకులుగా ప్రియాంక వ్యవహరిస్తోంది. By Archana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: కిందపడి ఏడ్చేసిన యావర్.. తేజకు యావర్ షాక్..! కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే వారి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను త్యాగం చేయాల్సి ఉంటుందని.. బిగ్ బాస్ ఇంటి సబ్యులకు షాక్ ఇస్తారు. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్. By Archana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Promo: ఇంటి సభ్యులను ఏడిపించిన బిగ్ బాస్.. లెటర్ కోసం కన్నీటి దారాలు..? ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కంటెస్టెంట్స్ కు కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు.. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్. ఎమోషనల్ గా మారిన బిగ్ బాస్ ఇల్లు. By Archana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2.0 గ్రాండ్ లాంచ్.. ఈ ఏడుగురి వైల్డ్ కార్డు ఎంట్రీ.. బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నట్లు సోషల్ మీడియాలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీస్ గా రాబోతున్న సెలబ్రెటీస్ వెళ్లే.. By Archana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: నన్ను క్షమించండి బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న యావర్..? బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంటి సభ్యులు 'దొరికితే దొంగ', 'ఫ్రూట్ నింజా ' టాస్కు ల్లో పాల్గొంటారు. ఈ రెండు టాస్క్ లు చాలా ఫన్నీ గా, ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. By Archana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss7 Promo : అంతా శుభ శ్రీకి ఫెవర్.. యావర్ టార్గెట్ అయ్యాడా..? బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్లే ఇంట్లో కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. సంచాలకుల నిర్ణయాన్ని ఒప్పుకోని ఇంటి సభ్యులు యావర్, శోభ పై ఫైర్ అవుతారు. By Archana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn