సినిమా Bigg Boss Season 7: యావర్ చేసిన పనికి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ 6 లెవెల్స్ లో జరగగా నిన్న చివరి లెవెల్ జరిగింది. ఇక నిన్న జరిగిన ఈ టాస్క్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళ గేమ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. చివరి లెవెల్ లో ఏ టీం ఎక్కువ సార్లు గోల్ చేస్తే ఆ టీం విన్ అవుతుందని చెప్పారు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు ఎక్కువ గోల్స్ వేసి పోటుగాళ్ళు పై విజయం సాధించారు. అంతే కాదు ఆ టీం సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు. By Archana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: నోరు అదుపులో పెట్టుకో.. నా వరకు వస్తే ఊరుకోను..! బిగ్ బాస్ సీజన్ 7 లో పోటుగాళ్ళు vs ఆటగాళ్లు గా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్ కు చేరుకుంది. ప్రోమో చూస్తుంటే ఇంట్లో అసలు రచ్చ మొదలైనట్లు కనిపించింది. ఇక కెప్టెన్సీ చివరి టాస్క్ హూ ఈజ్ ది బెస్ట్..ఇక ఈ టాస్క్ లో పోటుగాళ్ళు, ఆటగాళ్ళ మధ్య రచ్చ రచ్చ జరిగినట్లు ప్రోమో లో కనిపించింది. ఈ టాస్క్ లో చాలా గొడవలు, ఒకరి పై ఒకరు అరుచుకోవడం జరిగింది. పూజ, అశ్విని ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. By Archana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: శోభాకు బిగ్ బాస్ వార్నింగ్.. ఇక శోభా ఇంటికే..? బిగ్ బాస్ ఇంట్లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ తదుపరి లెవెల్స్ లో పోటుగాళ్ళ పై ఆటగాళ్ళు విజయం సాధించడంతో ఇరు టీమ్స్ స్కోర్స్ లెవెల్ అయ్యాయి. ఆటగాళ్లు vs పోటుగాళ్ళు గా జరుగుతున్న ఈ టాస్క్ లో ముందు జరిగిన మూడు లెవెల్స్ లో పోటుగాళ్ళే గెలిచిన నిన్న జరిగిన టాస్క్ అన్నింటిలో ఆటగాళ్లు గెలిచి ఇద్దరి స్కోర్ మ్యాచ్ అయ్యేలా చేశారు. టాస్క్ లో శోభా చేసిన పనికి బిగ్ బాస్ పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. By Archana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన బిగ్ బాస్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు.. అసలేమైందంటే? బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss) ఇప్పటి వరకు జరిగిన వారాలలో బిగ్ బాస్ ప్రతి ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఇటు ప్రేక్షకులను, అటు హౌస్ మేట్స్ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అలాగే నిన్న బిగ్ బాస్ చూపించిన ప్రోమో అంతా నాటకం. By Archana 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ ప్రశాంత్ కు భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. పాపం శివాజీ కూడా హ్యాండిచ్చాడుగా! బిగ్ బాస్ లో రైతు బిడ్డగా తనకంటూ ప్రత్యేకత చాటుతున్న.. పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన క్యాప్టెన్సీ రద్దు చేసినట్లు ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది. శివాజీ కూడా ప్రశాంత్ కు సపోర్ట్ చేయకపోవడం బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. By Archana 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: కెప్టెన్సీ యుద్ధం.. బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చ ..? ఇక ఇంట్లో పోటుగాళ్ళు Vs ఆటగాళ్ళ రచ్చ మొదలైనట్లు కనిపిస్తుంది. ఇక పై ఆట చాలా ఆసక్తిగా ఊహకందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ చాలా తెలివిగా ప్రేక్షకులలో ఉత్సాహాన్ని కలిగించేలా ఆటను ముందుకు తీసుకెళ్తున్నాడు. By Archana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: ఇవే తగ్గించుకుంటే మంచింది.. పల్లవి ప్రశాంత్ పై వైరల్ గా మారిన మీమ్! నాగార్జున ఇచ్చిన మొక్క విషయంలో ప్రశాంత్ ప్రదర్శిస్తున్న అతి వినయం పై సోషల్ మీడియాలో ఓ మీమ్ బాగా వైరలవుతుంది. By Archana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: పోటుగాళ్ళు VS ఆటగాళ్లు..! పాపం అమర్.. టార్గెట్ అయిపోయాడా..? బిగ్ బాస్ లో గేమ్ ఆటగాళ్లు VS పోటుగాళ్ళు గా సాగబోతుందని బిగ్ బాస్ ప్రకటిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన ప్రక్రియ నామినేషన్స్ మొదలు పెట్టారు. దీంతో మొదట బిగ్ బాస్ పోటుగాళ్ళు మాత్రమే నామినేట్ చేస్తారని ట్విస్ట్ ఇస్తాడు. By Archana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: రాననుకున్నారా, రాలేననుకున్నారా ..? బిగ్ బాస్ లో గౌతమ్ రీ ఎంట్రీ..! బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఎలిమినేట్ అయిన గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి మళ్ళీ ఇంట్లోకి ఎంట్రీ.. ఇక నుంచి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పోటుగాళ్ళ టీం లో ఆడబోతున్న గౌతమ్ By Archana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn