సినిమా Bigg Boss 7 Telugu: మీ ఇద్దరి కోసమే నేను ఇంట్లో ఉన్నాను.. శివాజీ మాటలు వింటే షాక్..? బిగ్ బాస్ సీజన్ 7 నిన్న జరిగిన ఎపిసోడ్ లో గులాబీపురం, జిలేబీపురం టీమ్స్ గా విడిపోయిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవెల్ పాల్గొనగా ఆ టాస్క్ లో జిలేబీపురం సభ్యులైన అర్జున్, అశ్విని, ప్రశాంత్, సందీప్ గెలిచారు. టాస్క్ పూర్తయ్యాక శివాజీ చెప్పిన మాటలకు శోభ కాస్త హర్ట్ అయ్యాను అంటూ శివాజీ తో బాధపడింది. అసలు శివాజీ ఏమన్నారంటే.. By Archana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: రతిక రీ ఎంట్రీ.. బిగ్ బాస్ ప్లాన్ ఇదేనా..! బిగ్ బాస్ హౌస్ లో రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా శుభ శ్రీ రీ ఎంట్రీ అంటూ వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు రతిక రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. అసలు రతిక రీ ఎంట్రీ వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఏమై ఉంటుంది..? By Archana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నీకు ఎర్రగడ్డనే దిక్కు .. నువ్వు బిగ్ బాస్ మోనితవే..! నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ లో శోభా, ప్రియాంక, భోలే మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక భోలే శోభాను నీకు ఎర్రగడ్డే దిక్కు అనడంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. By Archana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా..? ఎలిమినేషన్ వెనక కారణం..? బిగ్ బాస్ సీజన్ 7 లో మరో కొత్త ట్విస్ట్.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివాజీ , శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా లేదా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ఏదైనా ప్లాన్ చేశారు అంటూ ప్రేక్షకులలో ఒక సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. అసలు శివాజీ ఎలిమినేషన్ కు కారణం ఇదేనా .. By Archana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: ఇంటి నుంచి శివాజీ ఎలిమినేటెడ్.. ఒంటరైన రైతు బిడ్డ..! నామినేషన్ రచ్చ మొదలైంది.. ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారిని నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఇక ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగినట్లు కనిపిస్తుంది. ప్రశాంత్, సందీప్ అశ్విని, అమర్ మధ్య ఆర్గుమెంట్స్ గట్టిగానే జరిగాయి. By Archana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: శివాజీ మా డాడీ.. మిస్ యు డాడీ.. కనీళ్ళు పెట్టించిన నయనీ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు అన్నట్లుగానే షో ముందుకు వెళ్తుంది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన నయనీ, శివాజీని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది. శివాజీని చూస్తే మా నాన్న లాగే అనిపిస్తాడు.. నేను ఆయన్ని డాడీ అని పిలుస్తాను, నన్ను తన కూతురిలానే చూసుకున్నారు , మిస్ యు డాడీ అంటూ ఏడ్చేసింది. దాంతో శివాజీ కూడా కనీళ్ళు పెట్టుకున్నాడు. By Archana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చేది తనే.. పెద్ద షాకిచ్చిన ఇంటి సభ్యులు..! బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగుతుంది.. నిన్నఎపిసోడ్ లో రతిక, శుభ,దామిని ఎంట్రీతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈరోజు ప్రోమోలో నిన్న వోట్ అప్పీల్ చేసుకున్న రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్లకు మీ వోట్ వేయండి అంటూ.. నాగార్జున ఇంటి సభ్యులకు చెప్పారు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది టైం వచ్చినప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుస్తుందంటూ నాగార్జున ఇంటి సబ్యులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ అనే విషయం పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. By Archana 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేటెడ్..! బిగ్ బాస్ ట్విస్ట్..? బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్టు.. నిన్నటి ఎపిసోడ్ లో ఇదివరకే ఎలిమినేట్ అయిన రతిక, శుభ, దామిని ముగ్గురు రీ ఎంట్రీ కోసం వారి ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా, అని సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం శోభా, పూజ, అశ్విని, నయని వోటింగ్ లో బాటమ్ త్రీలో ఉన్నట్లు తెలిసింది. వీళ్ళ ముగ్గురిలో ముందుగా శోభా ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో చాలానే గాసిప్స్ వినిపించాయి. కానీ ప్రస్తుతం నయని ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో కొత్త న్యూస్ వైరల్ అవుతుంది. By Archana 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఇంటి సభ్యులకు దిమ్మ తిరిగే షాక్.. రతిక, దామిని,శుభ రీ ఎంట్రీ..! ప్రోమోలో బిగ్ బాస్ ప్రేక్షకులకు, ఇంటిసభ్యులకు అదిరిపోయే షాకిచ్చాడు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీ తిరిగి మళ్ళీ బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే బిగ్ బాస్ ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లు ఇస్తూ ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు. By Archana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn