సినిమా Bigg Boss 7 promo 2: ప్రశాంత్ ని అనే అర్హత ఎవ్వరికీ లేదు.. అశ్విని షాకింగ్ కామెంట్స్..! బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పోటీదారులుగా నిలిచిన శోభ, యావర్, గౌతమ్, సందీప్, ప్రశాంత్, ప్రియాంక.. ఈ ఐదుగురిలో ఎవరు కెప్టెన్ అనే విషయంలో ఇంటి సభ్యుల మధ్య హాట్ డిస్కషన్ జరిగింది. By Archana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Promo: నువ్వు పిచ్చోడివే .. మళ్ళీ మళ్ళీ అంటాను.. ఏం చేస్తావు..! బిగ్ బాస్ సీజన్ 7లో ఈ రోజు ప్రోమో విడుదలైంది. కెప్టెన్సీ కోసం పోటీపడుతున్న శోభ, ప్రశాంత్, ప్రియాంక, సందీప్, గౌతమ్ వీళ్ళ ఐదుగురికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'ఈ మిర్చీ చాలా హాట్'. ఇక ఈ టాస్క్ లో యావర్, శోభ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది. By Archana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ప్రశాంత్ తో రతిక ప్యాచప్.. ఆ మాటలకు ఏడ్చేసిన ప్రశాంత్..! బిగ్ బాస్ సీజన్ 7 ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ 'మారథాన్' లో భాగంగా జరుగుతున్న వివిధ టాస్కుల్లో పాల్గొని కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలవడానికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన మూడు టాస్కుల్లో సందీప్, గౌతమ్, శోభ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు. By Archana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: బిగ్ బాస్ హౌస్ నుండి షాకింగ్ వీడియోలు లీక్..! టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోలో ఎంతగా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 7ను తన వే ఆఫ్ స్టైల్ లో డీల్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే, బిగ్ బాస్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నాగ్ ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తుండగా కొందరు మాత్రం ఇదేం డాన్స్ రా బాబు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో దసరా ధమాకా.. రీ ఎంట్రీ ఇచ్చింది తనే..! బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో దసరా స్పెషల్ ఎపిసోడ్ తో అదిరిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో దసరా సంబరాలు మొదలయ్యాయి. ఇంటి సభ్యులంతా 'బతుకమ్మ' ఆడుతూ సందడిగా కనిపించారు. స్పెషల్ ఎపిసోడ్ సందర్బంగా బిగ్ బాస్ స్టేజ్ పై సెలెబ్రెటీ సింగర్స్, డాన్సర్స్ ఆడుతూ, పాడుతూ అదరగొట్టేశారు అలాగే నాగార్జున ఇంటి సభ్యులతో కూడా కొన్ని ఫన్ గేమ్స్ ఆడించారు. ప్రోమో అంతా చాలా ఎంటర్ టైనింగ్ గా సాగింది. కానీ చివరిలో నాగార్జున ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.. By Archana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: టాప్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. షాక్ లో ఇంటి సభ్యులు..! బిగ్ బాస్ సీజన్-7 ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై సోషల్‌మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. భోలే, అశ్విని, పూజ, అమర్, గౌతమ్, తేజ, పల్లవి ప్రశాంత్ వీళ్ళ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై బిగ్‌బాస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేసి అసలు మేటర్ తెలుసుకోండి. By Archana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: ఊరోడా అంటే తప్పా..? కుండ బద్దలుకొట్టిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ రోజు ప్రోమోలో నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపించింది. ఇక ఈ వారంలో ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ హౌస్ మేట్స్ కు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. నామినేషన్స్ లో ప్రశాంత్, సందీప్ మధ్య జరిగిన 'ఊరోడా' గొడవ గురించి మాట్లాడుతూ నాగార్జున కాస్త ఫైర్ అయినట్లు ప్రోమోలో కనిపించింది. By Archana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: అందరి ముందు ఏడవలేకపోతున్న.. ఎమోషనల్ అయిన శివాజీ ..! బిగ్ బాస్ సీజన్ 7 గులాబీపురం, జిలేబీపురం ఈ టీమ్స్ మధ్య కెప్టెన్సీ టాస్క్ 4 లెవెల్స్ లో జరిగింది. జరిగిన 4 లెవెల్స్ లో జిలేబీపురం టీం ఎక్కువ టాస్క్ లు విన్ అవ్వడంతో ఆ టీం సభ్యులైన ప్రియాంక, శివాజీ , సందీప్, అర్జున్, అశ్విని, ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు. కానీ ఈ ఆరుగురిలో ఎవరు కెప్టెన్సీ రేసులో ఉండాలి అని డిసైడ్ చేసేది మాత్రం ఓడిపోయిన గులాబీపురం టీం సభ్యులు. ఇక ఈ టాస్క్ లో గులాబీపురం సభ్యులు పలు కారణాలు చెప్పి ప్రియాంక, ప్రశాంత్, అశ్విని, శివాజీని రేసు నుంచి తొలగించారు. ఇక చివరిలో మిగిలిన సందీప్, అర్జున్ ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నట్లు బిగ్ బాస్ తెలిపారు. By Archana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నీలో కెప్టెన్సీ పవర్ కనిపించటం లేదు.. శోభ VS అశ్విని..! బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమోలో ఇంటి సభ్యులంతా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ప్రోమోలో చూపిన ప్రకారం అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ ముగ్గురు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోయినట్లు కనిపించింది. ఈ టాస్క్ లో యావర్, ప్రియాంక మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. మరి చివరికి ఈ టాస్క్ లో విన్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. By Archana 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn