సినిమా Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో 'శ్రీమంతం' వేడుకలు.. ఎమోషనల్ ప్రోమో..! బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఫ్యామిలీ వీక్ సందర్భంగా అర్జున్ వైఫ్ సురేఖ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. బిగ్ బాస్ అర్జున్ కు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. అర్జున్ వైఫ్ సురేఖకు బిగ్ బాస్ ఇంట్లో శ్రీమంతం జరిపించారు. By Archana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ‘‘నేను తొక్కేస్తున్నాడని చెప్పలేదు’’.. మాట మార్చకండి..! బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా వ్యవహరించిన శోభ, రతిక, ప్రియాంక, అశ్విని ఇంటి సభ్యుల వాదనలు విన్న తర్వాత.. సరైన వాదనలను ఏకీభవించి యావర్, భోలే, శివాజీ, రతికలను నామినేట్ చేశారు. By Archana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: నువ్వు అరిస్తే.. నేను అరుస్తా.. అయితే అరువు..! బిగ్ బాస్ సీజన్ 7.. నామినేషన్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో రాజమాతలైన రతిక, ప్రియాంక, అశ్విని మీ ముగ్గురులో.. ఏకాభిప్రాయంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నేరుగా నామినేట్ అయ్యేది.. ఎవరో కారణాలతో చెప్పాలని బిగ్ బాస్ షాకిచ్చారు. By Archana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: రాజ మాతల సమక్షంలో నామినేషన్స్.. వాళ్ళ మాటే శాశనం..! బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమో విడుదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ.. బిగ్ బాస్ మహా రాజ్యంలో జరుగుతుందని.. రాజమాతలైన శోభ, రతిక, అశ్విని, ప్రియాంక చెప్పిందే తుది నిర్ణయమని తెలిపారు బిగ్ బాస్. గౌతమ్- శివాజీ మధ్య వాదనలు జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది. By Archana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఇంట్లోకి అమ్మ రాలేకపోయింది.. అదొక్కటే నా బాధ..! బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన తేజ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. స్టేజ్ పైకి వచ్చిన తేజ.. బిగ్ బాస్ ఇంట్లో 9 వారాలు ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది. కానీ ఫ్యామిలీ వీక్ లో అమ్మ రాలేకపోయింది.. అదొక్కటే బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. By Archana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: తేజ ఎలిమినేటెడ్..! శివాజీకి ఊహించని ట్విస్ట్..! బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో మొదటి నుంచి శోభ ఎలిమినేటెడ్ అనే బజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. కానీ ప్రస్తుతం ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంటి నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. By Archana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: 'కుక్క తోక వంకర' అమర్ కు భోలే కౌంటర్..! బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో వివిధ సామెతలు ఉన్న బోర్డ్స్ తీసుకొని.. ఆ సామెతకు కరెక్ట్ గా సరిపోయే వారి మెడలో దాన్ని వేయాలని నాగార్జున తెలిపారు. By Archana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: శోభ ఎలిమినేటెడ్..? అమర్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్..! బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. ఎవరు ఎలిమినేట్ అవుతారా.. అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక ఈ వారం శోభతో పాటు ఊహించని విధంగా తేజ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. By Archana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: నువ్వు భయపెడితే.. ఎవ్వరు భయపడరు.. పక్కకెళ్లి ఆడుకో..! బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు సెకండ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అమర్, రతిక ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది. By Archana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn