సినిమా Bigg Boss 7 Telugu Promo: గౌతమ్ నా బ్యాగ్ లాగేశాడు.. రతిక డబుల్ గేమ్..! బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమో కొంచం ఫన్నీగా, కొంచం సీరియస్ గా ఉన్నట్లు కనిపించింది. Bigg Boss 7 Telugu By Archana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నువ్వు చెప్పొద్దయ్య సామీ.. దండం పెట్టిన అమర్ బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఇక భోలే అమర్ కు మధ్య జరిగిన వాదనలో భోలే తన పాటలను, కవిత్వాలను కూడా ప్రదర్శించాడు. By Archana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: నువ్వు బిగ్ బాస్ ఇంట్లో ఏం సాధించావు.. చెడ్డ పేరు తెచ్చుకున్నావు అంతే..! బిగ్ బాస్ సీజన్ 7 సెకండ్ డే నామినేషన్ ప్రోమో వచ్చేసింది. ఈ నామినేషన్ ప్రక్రియలో శోభ-రతిక, యావర్- అశ్విని, భోలే- అమర్ మధ్య వాదనలు జరిగాయి. ఇక భోలే.. అమర్ తో వాదిస్తూ నువ్వు ఈ బిగ్ బాస్ ఇంట్లో ఏం సాధించావు.. చెడ్డ పేరు తెచ్చుకున్నావని అన్నాడు భోలే. దానికి అమర్ కౌంటర్ ఇస్తూ.. అవును 'I am Here As a Bad Boy" మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా.. అంటూ రెచ్చిపోయాడు. By Archana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: నీకు తెలుగు అర్థమవుతుందా.. ఎందుకొచ్చావు మరీ..! బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో అశ్విని, యావర్ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక అశ్విని..నన్ను ఆడపిల్లను చేసి ఆడుకుంటున్నావు ..అంటూ యావర్ తో వాదిస్తున్నట్లుగా ప్రోమోలో కనిపించింది. By Archana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: అందుకే నీకు మిరపకాయల దండ వేశాను.. ప్రియాంక పై భోలే కామెంట్స్..! బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ప్రతి వారంలానే ప్రశాంత్, అమర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది. By Archana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నా వల్లే ఎలిమినేట్ అయ్యాడు.. సందీప్ ఎలిమినేషన్ కు తనే కారణం..! బిగ్ బాస్ సీజన్ 7 నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ ఎలిమినేషన్ తో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. ఇక తేజ నా వల్లే ఎలిమినేట్ అయ్యాడని శివాజీ తో చెబుతూ కనీళ్ళు పెట్టుకున్నాడు. By Archana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఆ విషయంలో శోభదే తప్పు.. ఇదిగో వీడియో ప్రూఫ్! బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడి అందరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఇక ఈ వారం ఇంట్లో తప్పు చేసిన వారి గురించి చెబుతూ వారి ఫొటో ఉన్న జెండాలను విరిచేశారు. శోభకు మాత్రం వీడియో చూపించి మరీ షాక్ ఇచ్చారు నాగార్జున. By Archana 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ పై పాట బిడ్డ షాకింగ్ కామెంట్స్.. ఊహించని మెలిక పెట్టిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులతో ఫన్నీగా మాట్లాడుతూ కనిపించారు. నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. By Archana 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: బలంతో పాటు బలగం కూడా ఉండాలి.. సందీప్ కు అర్జున్ కౌంటర్..! బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్సీ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. రేసు నుంచి తొలగిపోయిన శోభ, సహనం కోల్పోయి యావర్ పై అరిచేసింది. చివరికి ఇంటి సభ్యుల నిర్ణయంతో గౌతమ్ తదుపరి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. By Archana 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn