ఆంధ్రప్రదేశ్ Breaking : ఎన్టీయార్‌కు భారత రత్న? ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీని విషయమై కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. ఇప్పటికే చాలాసార్లు ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదనలు వెళ్ళాయి. ఈరోజు మీటింగ్‌లో ఈ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PV Narasimha Rao: ఆర్ధిక మంత్రం.. విదేశీ విధాన తంత్రం.. ఇదే పీవీ చాణక్యం మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. అనూహ్య పరిస్థితుల్లో..ఆర్ధిక గందరగోళం..రాజకీయ స్థబ్ధత మధ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పట్టాలెక్కించారో..విదేశీ విధానాన్ని ఎలా చక్కదిద్దారో ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న! హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్రం భారత రత్న ప్రకటించింది. స్వామినాథన్ తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తో పాటు మరో మాజీ ప్రధాని తెలుగువాడు అయినటువంటి పీవీ నరసింహరావుకు కూడా భారత రత్న ప్రకటించారు. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LK Advani: రాజకీయ కురువృద్ధుడు.. రాజనీతిజ్ఞడు ఎల్.కె. అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ. రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అద్వానీకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మొత్తం ఆర్టికల్ చదవండి. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn