మరో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ.. ఈ సారైనా హిట్ అందుకుంటుందా..!
నటి భాగ్యశ్రీ బోర్సే మరో ఆఫర్ కొట్టేసింది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. మహేష్‌బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రీసెంట్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
/rtv/media/media_files/2025/02/28/JfMe8tqT4qesXIZicZb9.jpg)
/rtv/media/media_files/2024/11/22/FXWp0yMwzVaTBzYxH9pA.jpg)
/rtv/media/media_files/2024/10/20/sdo0Mo2yCOyts9JyURjo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-24T092256.190.jpg)