Latest News In Telugu Parents With Children: తల్లిదండ్రులు పిల్లలతో ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల మంచిని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు తెలియకుండా తప్పులు చేస్తుంటారు. బిడ్డను ఇతరులతో పోల్చడం వల్ల వారిలో నిరుత్సాహం, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సొంత సామర్థ్యాలను గుర్తించలేరు. అందుకే పిల్లల్లో నైపుణ్యం గుర్తించి అభినందించాలి. ఇతరులతో అస్సలు పోల్చకూడదు. By Vijaya Nimma 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi Color Tips: హోలీ రంగు పోవడం లేదని ఈ వ్యక్తి చేసిన పని చూడండి హోలీ రోజు చాలా రకాల రసాయనాలు కలిపిన రంగులు వాడటం వల్ల కొన్ని రోజుల వరకు ముఖం, శరీరంపై రంగు అలాగే ఉండిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రంగుమాత్రం వదలదు. షాంపూ, నిమ్మకాయ, ఈనో మిశ్రమాన్ని ఉపయోగించి ఓవ్యక్తి తన చేతులకు ఉన్న హోలీ రంగు తొలగిస్తున్న వీడియో మీరు చూడండి. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ants Best Tips: ఇంట్లో చీమలను తరిమేసే చక్కటి చిట్కాలు ఇంట్లో ఏదైనా ఆహారం వండినప్పుడు వెంటనే దానికి చీమలు పడుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చీమల బెడద మాత్రం వదలదు. చీమలు ఎక్కువగా ఉన్న దగ్గర దాల్చిన చెక్క పొడిని నీటితో కలిపి స్ప్రే చేయడంతో చీమలు పారిపోతాయి. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn