JOBS: నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న గేమర్లు.. ఎలానో తెలుసా?
ఇండియన్ గేమింగ్ ల్యాండ్‌స్కేప్‌పై హెచ్‌పీ(HP) తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది గేమర్ల వార్షిక ఆదాయం రూ. 6లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంది. దేశంలో గేమింగ్ పరిశ్రమ వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తూ అభివృద్ధి చెందుతోంది.