Latest News In Telugu Cumin Tips: జీలకర్రతో ఎంతటి గ్యాస్ ట్రబులైనా పరార్.. మలబద్ధకం మాయం జీలకర్ర నీరు కడుపు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలికపాటి నొప్పి ఉంటే వేడి నీళ్లలో జీలకర్ర పొడి వేసి తాగాలి. దీని వల్ల నొప్పి తొందరగా తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. జీలకర్ర గురించి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fenugreek Water : వేసవిలో రోజూ మెంతి నీళ్లు తాగడం మంచిదేనా..? మెంతినీళ్లలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచిన మెంతి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మెంతినీళ్ల పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pizza: మీకు పిజ్జా తినే అలవాటు ఉందా?.. ఎంత ప్రమాదమో తెలుసా? పిజ్జా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం లాంటి రోగాల బారిన పడతాం. ఇందులో సోడియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు కూడా రావొచ్చు. పిజ్జాలో చీజ్, వెన్న కొలెస్ట్రాల్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression in Women: మహిళల్లో రోజురోజుకు పెరుగుతున్న డిప్రెషన్.. కారణాలు తెలుసా..? మహిళలు డిప్రెషన్లోకి వెళ్లడానికి పురుషుల ఆధిపత్య సమాజమే ఒక కారణంగా తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ నుంచి మెనోపాజ్ వరకు స్త్రీలు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక హార్మోన్ల మార్పులు కూడా జరుగుతాయి. అందుకే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని నివేదికలు చెబుతున్నాయి. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఐదు పదార్థాలు తింటే డేంజర్..ఈ వ్యాధులు తప్పవు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత టీ, కాఫీ తాగవద్దు. ఇది ఎసిడిటీని పెంచుతుంది. మార్నింగ్ స్పైసీ బ్రేక్‌ఫాస్ట్ వద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు కూడా ఉదయం తినకూడదు. దీని వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే పెరుగు తినడం వల్ల ఎసిడిటి సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pets Animals: పెంపుడు జంతువులతో కలిసి నిద్రిస్తే ఏమవుతుంది? పెంపుడు జంతువులతో కలిసి పడుకోవడం వల్ల మనకు తెలియకుండానే అనేక రోగాల బారిన పడతామని నిపుణులు అంటున్నారు. పెంపుడు జంతువుల వెంట్రుకలు, చుండ్రు నుంచి వచ్చే ధూళి వంటిది అలెర్జీ, ఆస్తమా బాధితుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో దగ్గు, తుమ్ములు, శ్వాస ఇబ్బందులు వస్తాయి. By Vijaya Nimma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watermelon: కట్ చేసిన పుచ్చకాయను ఎన్ని రోజులు తినవచ్చు?.. ఈ తప్పు చేయకండి వేసవిలో ప్రజలు అత్యంత జ్యుసీ, తియ్యగా ఉండే పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో ఉండే అనేక పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కట్ చేసిన పుచ్చకాయను చల్లని ప్రదేశంలో ఉంటుంది కాబట్టి దాని రుచి పోతుంది. ఫ్రిడ్జ్ లో మూడు రోజులకు మించితే తినకుండా ఉంటేనే ఉత్తమం అంటున్నారు. By Vijaya Nimma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Head Phones: ఏ వయసు వారు హెడ్‌ఫోన్స్‌ని ఎంత సమయం వాడవచ్చు? హెడ్ ఫోన్స్ తో సంగీతం వినడం లేదా ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరంతోపాటు చెవిలో ఇన్ఫెక్షన్, వినికిడి లోపం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏ వయసు వారు ఎంత సేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News: పారాసెటమాల్ టాబ్లెట్ మోతాదు మించి వాడితే ఏమవుతుంది? పారాసెటమాల్ టాబ్లెట్ అధిక వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్ ను అధిక మోతాదులో తీసుకుంటే వికారం, వాంతులు తీవ్రమైన తలనొప్పి, చిరాకు, చర్మ దద్దుర్లు, నీలిరంగు పెదవులు, మానసిక గందరగోళం ఉంటాయని చెబుతున్నారు By Vijaya Nimma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn