Latest News In Telugu Eating: ఎమోషనల్ ఈటింగ్, మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏమిటి..? రెండింటి మధ్య తేడా తెలుసుకోండి! మనసు బాగోనప్పుడు కొందరు ఎక్కువగా తింటుంటారు. దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే జాగ్రత్తగా తినడం.ఏమి, ఎందుకు తింటున్నాం అని ఆలోచిస్తాం. మనస్ఫూర్తిగా తినేటప్పుడు.. ఆహారం గురించి మరింత తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎమోషనల్ ఈటింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Garlic: వెల్లుల్లిని ఇలా తీసుకుంటే మీ శక్తి రెట్టింపు..కొలెస్ట్రాల్ నుంచి క్యాన్సర్ వరకు అన్నీ మాయం ప్రతిరోజూ వినియోగించే వెల్లుల్లిని పులియబెడితే బ్లాక్ గార్లిక్ వస్తుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పులియబెట్టిన వెల్లుల్లిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది కావున ఇది పేగులను ఆరోగ్యంగా, జీర్ణక్రియను మెరుగుపరచటం, చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Tips: పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..చాలా ప్రమాదం పిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నట్లయితే దగ్గు సిరప్ ముందు D అనే పదం లేకుండా ఉండేవి చూసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇది ఇవ్వకూడదని అంటున్నారు. దీని వల్ల పిల్లలు సులభంగా శ్వాస తీసుకుంటారు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: పాలు ఎన్ని సార్లు మరిగించాలి? ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మరిగిస్తే ఏమౌతుంది? పాలను మరిగించే ప్రతిసారీ దానిలోని పోషకాలు నాశనం అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. తప్పని పరిస్థితుల్లో పాలు చెడిపోతాయని అనిపిస్తే మరోసారి మరిగించవచ్చు. అంతకుమించి మరిగిస్తే పాలు తాగినా శరీరానికి కలిగే అన్ని ప్రయోజనాలు అందవు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health: హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు ఇవే.. ముందే గుర్తించకపోతే లైఫ్ డేంజర్లో పడినట్టే! ఛాతీ నొప్పి, అలసట, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్ళలో వాపు లాంటివి హార్ట్ బ్లాకేజ్‌కు సంకేతాలు. ప్రతి రాత్రి తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానం-ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదంటున్నారు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: స్నానం చేసే నీటిలో ఇది కలపండి.. దురద సమస్య దెబ్బకు పోతుంది! చాలామందికి దురద సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా సీజన్ మారుతున్న సమయంలో ఈ ప్రాబ్లెమ్ చికాకు పెడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్నానపు నీటిలో రెండు చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేయవచ్చు. లేకపోతే వేప ఆకులను బాత్ వాటర్‌లో కలిపి స్నానం చేయవచ్చు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : శాఖాహారులు ఎక్కువగా ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.. దానికి వీటితో చెక్ పెట్టేయోచ్చు! శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి శాకాహారులు ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవాలి. పెరుగులో విటమిన్ B2, B1 , B12 ఉంటాయి. ఇది కాకుండా, ప్రతిరోజూ 1-2 గ్లాసుల పాలను ఆహారంలో చేర్చుకోవాలి. By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Onions: పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం ఉల్లిపాయ వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు మొటిమలకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మొటిమలను తొలగిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలతో పాటు చర్మంపై ఎరుపును కూడా తగ్గిస్తాయి. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu walking: ఏ వయసువారు ఎన్ని గంటలు నడవాలి?..నిపుణులు ఏమంటున్నారు? వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడిస్తే బరువును అదుపులో ఉంచుతుందని అధ్యయన పరిశోధకులు అంటున్నారు. ఏ వయసు వారు ఎంత సమయం నడవాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn