లైఫ్ స్టైల్ చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా! శీతాకాలంలో క్యారెట్లను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. క్యారెట్లను తీసుకోవడం వల్ల కంటి జబ్బులతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది. By Bhavana 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style:ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే ఆరోగ్యమని మీకు తెలుసా? భారతీయులకు నెయ్య అంటే మక్కువ. నిజానికి ఇది సూపర్‌ఫుడ్. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే నెయ్యిని మామూలుగా తినే కంటే ఉదయాన్నే పరగడుపన తింటే ఇంకా మంచిది. అదెలాగో తెలుసా.. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పరగడుపున ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్ మన కిచెన్‌లో ఎన్నో అద్భుత మూలికలు ఉన్నాయి. ఇందులో ఓ రెండు మూలికల నీటిని కలిపి తాగితే చాలా లాభాలున్నాయి. అవే సోంపు, యాలకులు. ఇవి రెండు కూడా వేర్వేరుగా ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా ఫుడ్ తిన్నాక చాలా మంది వీటిని తీసుకుంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn