దీపావళి పండుగకు అభ్యంగన స్నానం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?
ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి దీపావళి పండుగ నాడు స్వామిని ఆరాధించడం మంచిది. అభ్యంగన స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, కాలుష్య కారకాలు, టాక్సిన్స్, మృతకణాలు తొలగిపోతాయి
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/According-to-Hindu-tradition-the-Ravi-tree-is-considered-a-divine-tree-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bath-1-jpg.webp)