Latest News In Telugu Facial Hair : ఫేషియల్, అప్పర్ లిప్ హెయిర్ తొలగించే ఫేస్ ప్యాక్.. ట్రై చేయండి ముఖం, పెదవుల పై అవాంఛిత రోమాలను తొలగించడానికి ఈ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. చక్కెర, నిమ్మ రసం, శనగ పిండి, కొబ్బరి నూనెతో చేసిన ఈ మాస్క్ మొహం పై వెంట్రుకలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ఫేషియల్ హెయిర్ రిమూవర్ ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care : ఫేషియల్ హెయిర్ షేవ్ చేసే ముందు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..! ముఖం పై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి రేజర్‌ను ఉపయోగించేవాళ్ళు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. షేవింగ్ చేయడానికి ముందు అలోవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చికాకు, బ్యాక్టీరియాను తగ్గించడానికి ప్రతీ 5-7 షేవ్స్ తర్వాత రేజర్ మార్చాలి. By Archana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి ఇది అప్లై చేసుకోండి.. తలతలా మెరిసిపోతారు! రాత్రిపూట చర్మం విశ్రాంతి తీసుకుంటుంది. కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ ముఖానికి రాసుకుంటే చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజ్‌గా చేస్తుంది. ఇది ముఖం మీద మొటిమలు, మచ్చలు తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ముఖానికి ఐస్ ఉపయోగించవచ్చా? చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి ముఖానికి ఐస్ ఉపయోగించడం మంచిదని, చర్మంపై ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. ఐస్‌ను ఎక్కువసేపు అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. మొటిమలు, అలెర్జీలు వంటి సమస్యలు తొలగిపోతాయి. By Vijaya Nimma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఏలకుల ఫేస్ మాస్క్.. మెరిసే చర్మం మీ సొంతం..! భారతీయ వంటకాల్లో అనేక రకాల మసాలాలు వాడతారు. వాటిలో ఒకటి ఏలకులు. ఇవి ఆహారానికి మంచి రుచిని అందించడం మాత్రమే కాదు చర్మ సౌదర్యానికి కూడా పెంచుతాయి. ఏలకులతో తయారు చేసిన ఫేస్ మాస్క్ మెరిసే అందమైన నిగారింపును అందిస్తుంది. By Archana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ఏళ్లనాటి మచ్చలు క్షణాల్లో పోవాలంటే.. ఈ సీరమ్‌ను వాడండి ఇంట్లో ఫేస్ సీరమ్ తయారు చేయడం చాలా సులభం. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం అందంగా మెరుస్తూ ఉంటుంది. ఈ హోంమేడ్ ఫేస్ సీరమ్ పాత మచ్చలను తొలగిస్తుంది. ఏళ్ల తరబడి ఉన్న మచ్చలను త్వరగా తొలగించడానికి ఈ ఫేస్ సీరమ్‌ని అప్లై చేసి చూడండి. By Vijaya Nimma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పాదాల నలుపును నివారించండి ఇలా! పాదాలు అందంగా కనిపించాలంటే కేవలం పెడిక్యూర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే, అందుకోసం పార్లర్స్‌కి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లోనే ఏం చేయాలో తెలుసుకోండి. By Durga Rao 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : మెడ భాగంలో నల్లగా మారిందా..? ఇది అప్లై చేయండి దెబ్బకు మాయం..! చాలా మంది ముఖం శుభ్రతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. కానీ మెడ వెనుక పేరుకుపోయిన మురికిని మాత్రం అశ్రద్ధ చేస్తుంటారు. దీని కారణంగా క్రమంగా ఆ ప్రదేశం నల్లగా కనిపించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కాఫీ, బియ్యప్పిండి, తేనెతో చేసిన ప్యాక్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. By Archana 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care : మొహానికి టూత్ పేస్ట్ అప్లై చేస్తున్నారా..? మీ అందం పాడైనట్లే..జాగ్రత్త..! ఫేషియల్ కేర్ కోసం ఇంట్లో దొరికే బేకింగ్ సోడా, వెనిగర్, టూత్‌పేస్ట్, నిమ్మకాయ హోం రెమెడీస్ ప్రయత్నించమని సలహా ఇస్తుంటారు. కానీ వీటిని అప్లై చేయడం చర్మానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి మొహం పై చికాకు, ఎరుపు, దద్దుర్లు, పొడిబారడం సమస్యలకు దారితీస్తాయి. By Archana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn