లైఫ్ స్టైల్ Skin Hydrated: వేసవిలో ఈ ఆహారాలతో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి వేసవిలో చర్మం లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. వాటిల్లో దోసకాయ రసం, బీట్రూట్, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తాగినా లేదా సలాడ్‌లో కలిపి తిన్నా చర్మ సమస్యల నుండి ఉపశమనం కలగటంతోపాటు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతోంది. By Vijaya Nimma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Alum: తెల్లటి పటికతో ముఖాన్ని తెల్లగా మార్చుకోండి..ఇలా చేయండి తెల్లటి పటిక వాడటం వల్ల చర్మపు రంగు సమానంగా మారుతుంది. పటికలోని క్రిమినాశక, బ్లీచింగ్ లక్షణాలు మొటిమల బాక్టీరియాను చంపి మచ్చలను తేలిక పరుస్తుంది. ఇది పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, మచ్చలను తగ్గించడం ద్వారా చర్మాన్ని స్పష్టంగా, ఆరోగ్యంగా చేస్తుంది. By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sunscreen: సన్స్క్రీన్లు వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందా.. ఇందులో నిజమెంత? తీవ్రమైన సూర్యకాంతిలో సన్‌స్క్రీన్ అప్లై చేయడం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం వల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Care Tips: ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు ముఖానికి వేపాకుల పేస్ట్‌ను రాయడం వల్ల మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు వేపాకు రసం లేదా పేస్ట్ అప్లై చేస్తే రిజల్ట్ ఉంటుంది. By Kusuma 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beautiful Girls: అందమైన అమ్మాయిలు ఉండే దేశాలు ఇవే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మహిళలు తమ అసమాన సౌందర్యానికి ప్రసిద్ధి. అందంలో ఒకరికొకరు పోటీ పడుతుంటారు. ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలు నివసించే కొన్ని దేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Dates : ఖర్జూరాలతో అందమైన చర్మం మీ సొంతం.. ఎలాగంటే? ఖర్జూరాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, ముఖ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా, అందంగా మార్తుంది. ఖర్జూరాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: అందానికి కొబ్బరి క్రీమ్.. ఈ సమ్మర్లో బెస్ట్ చిట్కా! ఇంట్లో కొబ్బరి క్రీమ్‌ను తయారు చేయడం చాలా సులభం. మీ చర్మాన్ని అందంగా మార్చుకునేందుకు కొబ్బరి క్రీమ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా కొబ్బరి క్రీమ్ ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్ మొత్తం చదివి తెలుసుకోండి. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: పచ్చి బంగాళదుంపల్లో దాగి ఉన్న బ్యూటీ..తెలుసుకుంటే షాకే! మొటిమల మచ్చలు, ముడతలు, వదులైన చర్మం, జిడ్డుగల చర్మంతో సహా ఇతర చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి బంగాళాదుంప ఉపయోగపడుతుంది. బంగాళాదుంప ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn