ఇంటర్నేషనల్ Soldiers:100 ఏళ్ల నిషేధం ముగిసింది! బ్రిటిష్ ఆర్మీ (బ్రిటీష్ ఆర్మీ బార్డ్ బ్యాన్)లో సైనికులు గడ్డం పెంచకూడదని గత 100 సంవత్సరాలుగా నిబంధన ఉంది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను రద్దు చేశారు. వారు తమ గడ్డాన్ని స్వేచ్ఛగా పెంచుకోవచ్చు, కానీ ఈ షరతులకు అంగీకరిస్తేనే గడ్డం పెంచుకోవాలి. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : గడ్డం తెల్లగా అవుతుందని బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే నల్లగా మారడం ఖాయం గడ్డం నెరవడం అనేది జన్యు ప్రక్రియ అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా యువకుల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి. ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి గడ్డానికి అప్లై చేస్తే గడ్డం నల్లగా మారుతుంది. గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించకూడదు. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn