Land on Moon: చంద్రుడిపై జాగా కొనేందుకు పోటీ.. పిల్లలకు గిఫ్ట్‌గా జాబిల్లిపై స్థలం కొన్న తండ్రి
చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతమైయింది. యావత్ ప్రపంచం భారత్‌వైపే చూస్తోంది. తాజాగా మరో చర్చ కొనసాగుతోంది. చంద్రుడిపై భూములు కొంటానికి మనుషులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రుడిపై ఎకరం స్థలం కొనేందుకు పోటీ పడుతున్నారు.