IBomma Ravi: ఐబొమ్మ రవిపై మరో కీలక అప్డేట్
సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/11/20/ibomma-ravi-2025-11-20-15-10-58.jpg)
/rtv/media/media_files/2025/11/15/ibomma-2025-11-15-09-45-16.jpg)