క్రైంAP Crime : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్! ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. By Krishna 03 Nov 2025 06:49 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn