Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.
/rtv/media/media_files/2026/05/30/bank-closed-2026-05-30-07-34-26.jpg)
/rtv/media/media_files/2026/05/01/bank-holidays-2026-05-01-08-38-03.jpg)