బిజినెస్ Fixed Deposit : ఆన్లైన్లో FD.. బెనిఫిట్స్ ఇవేనండీ! సేవింగ్స్ ఎకౌంట్ లో ఎక్కువ మొత్తం ఎక్కువ రోజులు ఉంచుకునే బదులు ఆన్లైన్లో FD చేయడం ద్వారా వడ్డీ రూపంలో ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. దాదాపుగా అన్ని బ్యాంకులు ఈ ఆన్లైన్లో FD సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ బ్యాంక్ యాప్ ద్వారా కూడా ఈ అవకాశం ఉంటుంది. By KVD Varma 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn