సినిమా Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే? నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, వెంకటేష్ సహా మరికొందరు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: ఎన్టీఆర్ కొడుకు నుంచి పద్మ భూషణ్ వరకూ.. 50 ఏళ్ల బాలకృష్ణ అన్ స్టాపబుల్ బాలకృష్ణ.. ద గ్రేట్ వెండితెర వేలుపు ఎన్టీయార్ తనయుడు. పెద్ద యాక్టర్ నీడలో ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. 50 అన్ స్టాపబుల్ కెరియర్ తో దూసుకుపోతున్నారు. ఇప్పుడు పద్మభూషణ్ కూడా బాలకృష్ణను వరించింది. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JR NTR- Balakrishna: కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్! తన బాబాయ్‌కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్,నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్‌కి కంగ్రాట్స్ తెలియజేశారు. By Bhavana 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డాకు మహారాజ్ సక్సెస్ మీట్ కు భారీ ఏర్పాట్లు | Daku Maharaj Success Meet | Balakrishna | Ananthapuram By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NBK: కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని వెంకటస్వామి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. By Nikhil 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : ఎన్టీఆర్ కు బాలయ్య నివాళి || Balakrishna Pays Tribute To Senior NTR At NTR Ghat || RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చిరంజీవి రియాక్షన్.. | Megastar Chiranjeevi First Reaction On Thaman Comments | Game Changer | RTV By RTV 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television బాలకృష్ణ డైలాగ్స్ ఇమిటేట్ చేసిన హీరోయిన్స్ .. | Balakrishna dilogues immiation by heroins |RTV By RTV 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ ఒకటి. పండుగు సినిమాల్లో ఇది బాక్సాఫీసును కొల్లొడుతోంది. మూడు రోజల్లో 50కోట్లు సంపాదించింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn