Big shock for Balakrishna | షాక్ లో బాలయ్య | Akhanda 2 Thaandavam Release Postponed Reason | RTV
Reasons Behind Balakrishna Akhanda 2 Thandavam Release Postponed | Balakrishna | Boyapati | RTV
Akhanda 2 Bookings: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ‘అఖండ 2’ తెలంగాణ టికెట్ రేట్లు పెంపు G.O. విడుదల
తెలంగాణ ప్రభుత్వం ‘అఖండ 2’కు 3 రోజుల టికెట్ హైక్‌కు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ టికెట్ ₹600, మల్టీప్లెక్స్ ₹395, సింగిల్ స్క్రీన్ ₹227గా నిర్ణయించారు. వీకెండ్ తర్వాత రేట్లు మామూలు ధరలకు రానున్నాయి. సమ్యుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Akhanda 2: అఖండ-2 సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ-2'. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది.
NBK 111 క్రేజీ అప్డేట్.. మరోసారి డ్యూయల్ రోల్లో బాలయ్య నట విశ్వరూపం..!
బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబినేషన్లో NBK 111 అధికారికంగా ప్రారంభమైంది. ముహూర్తం పోస్టర్లో బాలయ్య రెండు వేర్వేరు లుక్స్‌తో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. నయనతార హీరోయిన్, తమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. షూటింగ్ వివరాలు త్వరలో రానున్నాయి.
Mokshagna Aditya 999: మోక్షజ్ఞ 'ఆదిత్య 999'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య..!
నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞతో 'ఆదిత్య 999 మ్యాక్స్' సినిమా త్వరలో వస్తుందని తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Akhanda 2: "నా తమ్ముడి గెటప్ కాపీ కొట్టా.." 'అఖండ 2' ట్రైలర్ లాంచ్ లో బాలయ్య సందడి.
'అఖండ 2' ట్రైలర్‌ను బాలకృష్ణ-బోయపాటి శ్రీను కర్ణాటకలో శివరాజ్‌కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. సనాతన ధర్మం నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్, బాలయ్య డైలాగులు, భారీ విజువల్స్‌తో ట్రైలర్ పెద్ద హైప్ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/12/04/akhanda-2-bookings-2025-12-04-15-58-24.jpg)
/rtv/media/media_files/2025/06/09/SKHiApfs3p2BHreZ7WFi.jpg)
/rtv/media/media_files/2025/11/26/nbk-111-2025-11-26-12-43-43.jpg)
/rtv/media/media_files/2025/11/22/mokshagna-aditya-999-2025-11-22-10-19-43.jpg)
/rtv/media/media_files/2025/11/22/akhanda-2-2025-11-22-07-14-32.jpg)