తెలంగాణ భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త...ఆన్ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు! భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం వీక్షించేందుకు వివిధ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ సెక్టార్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆమె వివరించారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం! గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులు ఉండగా, శనివారం ఉదయానికి నీటి మట్టం మరో అడుగు పెరిగింది. ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn