Baahubali The Eternal War: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేసిన ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ రిలీజ్
‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ వచ్చేసింది. శివగామి గంభీరమైన డైలాగ్‌తో మొదలైంది. "బాహుబలి మరణం ఒక ముగింపు కాదు... అది ఒక మహా కార్యానికి ప్రారంభం... తన గమ్యం యుద్ధం" అనే మాటలు కథపై మరింత ఆసక్తిని పెంచాయి. కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
/rtv/media/media_files/2026/05/30/baahubali-the-eternal-war-2026-05-30-08-57-49.jpg)
/rtv/media/media_files/2025/11/05/baahubali-the-eternal-war-2025-11-05-07-34-44.jpg)
/rtv/media/media_files/2025/10/30/baahubali-the-eternal-war-2025-10-30-07-18-55.jpg)