Rajamouli Birthday Special: సాహోరే జక్కన్న.. నీ తర్వాతే ఎవరైనా..! రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!
బాహుబలి విడుదలై 10ఏళ్లు పూర్తైన సందర్భంగా, రెండు భాగాలను కలిపి అక్టోబర్ 31న మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది
/rtv/media/media_files/2026/04/29/baahubali-re-release-2026-04-29-13-33-27.jpg)
/rtv/media/media_files/2025/10/10/rajamouli-birthday-special-2025-10-10-13-52-29.jpg)