Raja Saab Bookings: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నార్త్ అమెరికా బుకింగ్స్ షురూ! ఎప్పటినుండంటే..?
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 4, 2025న ప్రారంభం కానున్నాయి. జనవరి 8న USA ప్రీమియర్స్, 9న సినిమా విడుదల. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అక్కడ భారీ ఓపెనింగ్ ఆశిస్తున్నారు. భారీ కాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
/rtv/media/media_files/2026/03/29/dhurandhar-2-2026-03-29-08-12-41.jpg)
/rtv/media/media_files/2025/11/20/raja-saab-bookings-2025-11-20-07-19-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-17-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-14-jpg.webp)