Ayurvedic Remedies For Liver: ఈ మూలికలు మీ లివర్‌ను క్లీన్ చేస్తాయి..ఒక్కసారి పాటించి చూడండి..!!
కాలేయం శరీరంలో రక్తాన్ని క్రమబద్ధీకరించడమే కాకుండా అనేక వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఈ సమయంలో చాలా టాక్సిన్స్ కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితిని నివారించడానికి ఆయుర్వేద నివారణలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాలేయాన్ని క్లీన్ చేసే కొన్ని ఆయుర్వేద మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.