Pitapuram Varma: పిఠాపురంలో వర్మను జీరోను చేశాం.. మంత్రి నారాయణ సంచలన ఆడియో!
ఇటీవల నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని మంత్రి నారాయణ అన్నారు.
/rtv/media/media_files/2025/10/16/minister-narayan-audio-leak-2025-10-16-10-50-00.jpg)
/rtv/media/media_files/2025/03/16/tixQWqvPUM5YbALIzsc3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-44-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/నవ్య-vs-ఎమ్మెల్యే-రాజయ్య--jpg.webp)