YCP : ఏపీలో వైసీపీ గెలిచిన 11 స్థానాలు ఇవే!
175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగిన వైసీపీ కేవలం ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంఓ గతంలో కంటే కూడా జగన్ కు బాగా మెజార్టీ తగ్గింది.
175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగిన వైసీపీ కేవలం ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంఓ గతంలో కంటే కూడా జగన్ కు బాగా మెజార్టీ తగ్గింది.
దేశ వ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్ర 5 గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది.
అసెంబ్లీలో సాగునీటి పై ప్రభుత్వం శ్వేత ప్రతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు అనేవి భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్కు ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈరోజు బీఆర్ ఎస్ తీరుమీద, కేసీఆర్ మీదనా మాటలతో విరుచుకుపడ్డారు. రారా చూసుకుందాం అంటూ సవాల్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
రైతు బంధు డబ్బులు అకౌంట్లో ఇంకా జమ కాని రైతులకు గుడ్ న్యూస్. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండున్నర ఎకరాల లోపు ఉన్నరైతులకు అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. మిగిలిన వారికి ఇంకా పడలేదు. ఈ నెలాఖరు వరకు అందరికీ వేస్తామని సర్కార్ చెబుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య ఇంట్రస్టింగ్ టాపిక్ నడిచింది. మంత్రి పదవి ఎప్నుడొస్తుంది అంటూ కేటీఆర్ అడిగితే వద్దు..ప్లీజ్ నన్ను కాంట్రవర్శీ చేయొద్దు అంటూ రాజగోపాల్ రెడ్డి వెళ్ళి పోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.