Delhi Liquor Scam: ఢిల్లీ సీఎంకు నాలుగోసారి ఈడీ సమన్లు.. ఇప్పటికే మూడుసార్లు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది నాలుగో సారి. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ఈడీ మరోసారి విచారణకు పిలిచింది. జనవరి 18న ఈడీ ఎదుట హాజరు కావాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/free-bus-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kejriwal-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-mamata-kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kejriwal-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/karan-unacdemy-jpg.webp)