స్పోర్ట్స్ India vs Ireland: సిరీస్ మనదే.. అదరగొట్టిన రింకూ సింగ్ యంగ్ ఇండియా అదరగొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను సొంతం చేసుకుంది. సిక్సర్లతో మంచి ఫినిషింగ్ చేసిన రింకూ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn