ఆంధ్రప్రదేశ్ YCP : ఆ వైసీపీ కీలక నేత వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు! AP: వైసీపీ కీలక నేత తన భార్య గర్భాణికి కారణమని దేవాదాయ శాఖ అధికారి భర్త కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, వైసీపీ రాజ్యసభ సభ్యుడే ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..! కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. న్యాక్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను సైతం తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి... వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పులివెందులలో హై టెన్షన్.. వైసీపీ V/S టీడీపీ..! AP: మాజీ సీఎం జగన్ ఇలాకాలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలోని తువ్వపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు, కర్రలతో అతడిని చావబాదారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Byreddy Siddhartha Reddy : బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి షాకిచ్చిన పెదనాన్న.. మారుతున్న నందికొట్కూర్ రాజకీయం! గత ప్రభుత్వ హయాంలో నందికొట్కూరు పాలిటిక్స్ ను అన్నీ తానై నడిపిన వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెదనాన్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో మున్సిపాలిటీ చైర్మన్ తో పాటు 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. By Nikhil 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. బిల్డింగ్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని అందుకే కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత AP: వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో ఒక పోలీస్ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు. పోలీసుశాఖకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్..! బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీని, లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn