AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఏపీలోని పలు జిల్లాల్లో అధికారులు వానలు పడతాయంటున్నారు. వానలు కురుస్తాయంటున్న హెచ్చరికలతో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
AP : ఏపీలో 47. 7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు.. నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు!
ఏపీలో సూర్యుడు రోజురోజుకు మండుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
Heat: రాబోయే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!
ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.
Rain Alert in AP: ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/heat-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/heat-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/AP-Weathe-Report-jpg.webp)