ఆంధ్రప్రదేశ్ Road Accident: ఏపీలో ఒకేసారి ఘోర రోడ్డు ప్రమాదాలు..! ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో వ్యాన్, బస్సు, లారీ మూడు ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. మరో వైపు చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. By Archana 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 6 గురు మృతి అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ కారును అమాంతంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దాదాపు 6 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఉమ్మడి కడప జిల్లాలో.. ఘోర రోడ్డు ప్రమాదం By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: తెల్లవారుజామునే ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..!! ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn