ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీ గెలిచిందన్న కోపంతో.. నీటిట్యాంకులో పురుగుల మందు ! అనంతపురం జిల్లా కనేకర్ మండలం తుంబిగనూర్ గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ తాగునీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. టీడీపీ గెలిచి వైసీపీ ఓడిపోయిందనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇలా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anil Kumar Yadav: రాజకీయాల నుండి తప్పుకుంటా.. అనిల్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్.! ఆనాడు తన సవాల్‌ను స్వీకరించినట్లైతే ఈనాడు రాజకీయాల నుండి తప్పుకుండేవాడినని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకడు అని తాను అనలేదని అన్నారు. గెలుపోటములు ఎవరికైనా సహజమేనన్నారు. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: తనకు ఏ పదవి కావాలో చెప్పేసిన పవన్ కల్యాణ్..! డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. పవన్ చెప్పిన విషయంపై ఆ ఛానల్లో కొంతసేపు స్క్రోలింగ్ ప్రసారం చేశారు. జనసేన అధినేత ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారని అందులో పేర్కొన్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: లోక్‌సభ స్పీకర్‌గా పురందేశ్వరి..! రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరికి నిరాశ ఎదురయ్యింది. ఏపీలో బీజేపీ నుంచి మొత్తం ముగ్గురు ఎంపీలు గెలవగా.. అందులో నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్ బెర్త్ ఖాయమైంది. పురందేశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన అభిమానులకు గుడ్‌న్యూస్.. కేంద్రంలో కీలక పదవి.. ఎన్డీయే కూటమిలో భాగమైన ప్రతి పార్టీకి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిన జనసేనకు సైతం కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ప్రజలు కసితో ఓటేశారు.. జగన్‌ను ఇంటికి పంపించారు: వేమిరెడ్డి నిరుద్యోగులు కసిగా ఓటు వేసి జగన్ ను ఇంటికి పంపించారని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. By Vijaya Nimma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP Politics: విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు.. పెనమలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ ఎన్నికల ప్రక్రియ భాగంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదన్నారు. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగినా.. ప్రసుత్తం అంతా ప్రశాంతంగా ఉందన్నారు. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఖాకీలు వలయంలో కాకినాడ కౌంటింగ్ సెంటర్.. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ జె నివాస్ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం చుట్టూ భారీగా రాబిట్ ఫోర్స్ కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. కాకినాడలో కాకినాడ పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కలెక్టర్ జె నివాస్ తెలిసారు. డిక్లరేషన్ ఫామ్, పాస్ ఉంటేనే కౌంటింగ్‌కి అనుమతి ఇస్తామన్నారు. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. ఆ జిల్లాలో పోలీసులు హైఅలర్ట్.. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్న పల్నాడు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేపటి కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేశారు. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn