ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉన్న మొత్తం కేసులెన్ని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నరసరావుపేటలో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను జగన్ కలిశారని..షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే వైసీపీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్పు.. 2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. గతంలో వైసీపీ మార్చిన యూనివర్సిటీ పేరును.. మళ్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది : పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : అందుకే అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా : చంద్రబాబు గతంలో రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. తన సతీమణినే కాకుండా రాష్ట్రంలో ఆడబిడ్డలందరిని కించపరిచేలా వాళ్లు మాట్లాడరని అందుకే కన్నీళ్లు పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: బీజేపీలోకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి? బీజేపీ హైకమాండ్ తో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓకే అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పా.. అందరూ చేరేందుకు సిద్ధమన్నారు. అయితే.. తమ పార్టీ వారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. By Nikhil 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అటవి సంపద పరిరక్షణపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. అటవి సంపద పరిరక్షణకు స్పెషల్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మడ అడవులను ధ్వంసం చేసేవారిని ఉపేక్షించేది లేదని.. అలాగే ఉపాధి హామీ నిధులు కూడా దుర్వినియోగం కాకుండా పక్కాగ పరిరక్షించాలని సూచించారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్.. తేదీ ఖరారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 19న బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఆయనకు డిప్యూటీ సీఎంతో సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేచాయించిన సంగతి తెలిసిందే. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అప్పుల లెక్కలు తేల్చండి.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో భేటీ అయ్యారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు వివరాలు ఇవ్వాలని.. అప్పుల లెక్కలు తేల్చాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీల వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn