ఆంధ్రప్రదేశ్ YCP: సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. ఎమ్మెల్యేలకు జగన్ షాక్.. సెకండ్ లిస్ట్ ఇదే! ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. ఇప్పటికే 11 మందిని మార్చిన వైసీపీ అధినేత ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పలు చోట్ల మార్పులు చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో సిట్టింగ్‌లకు నో ఛాన్స్ అని తెలుస్తోంది. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : మరో 3 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ లు.. జగన్ కీలక ప్రకటన మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. వారి స్థానంలో నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మిగతా ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. By Nikhil 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: గాజువాక ఇన్చార్జిగా అమర్నాథ్?.. మంగళగిరికి గంజి చిరంజీవి! గాజువాక వైసీపీ ఇన్చార్జి దేవన్ రెడ్డి రాజీనామా అనంతరం ఆయన స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలని అధిష్టానం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. అయితే మంత్రి మాత్రం తనకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదన్నారు. By Naren Kumar 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alla Ramakrishna Reddy: వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా: ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. బాధగా ఉన్నప్పటికీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం కల్పించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఆర్కే. By Nikhil 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: తెలంగాణ రిజల్ట్స్‌తో వ్యూహం మార్చిన జగన్.. ఆ 50 మంది సిట్టింగ్‌లకు నో టికెట్? తెలంగాణ ఎన్నికల ఫలితంతో ఏపీ సీఎం జగన్ వ్యూహం మార్చినట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడని జగన్ ఆలోచిస్తారని సమాచారం. 50 మంది ఎమ్మెల్యేలకు బదులుగా కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: కూటమిలో కొట్లాట?.. పొత్తులో లుకలుకలు..! టీడీపీ-జనసేన పొత్తుపై కొంత స్తబ్దత కనబడుతుందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తు ఎంత స్పీడ్‌గా కుదిరిందో.. అంతే స్పీడుగా రెండు పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. గతవారం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాల్లో ఇరు పార్టీ నేతలు ఒకరికొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. By Trinath 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విశాఖపట్నంలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ.. విశాఖపట్నంలో 35 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ.. గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ప్రస్తుతం అందుబాటులో ఉందని పేర్కొంది. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: బండారు వర్సెస్ రోజా.. మళ్లీ మొదలైన రచ్చ.. ఈసారి రోజా ఏం చేశారంటే? మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా పరువునష్టం దావా వేశారు. రోజాపై బండారు గతనెలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నగరి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు రోజా. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. టీడీపీ నేతలు ఫైర్! ఏపీలో సీఎం జగన్ చేసే అరాచకాలు చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. రోజుకో అరెస్టుతో జగన్ చరిత్ర హీనుడిగా ముగిసిపోతారని అన్నారు. పులివెందుల ప్రజల్లోనూ జగన్‌పై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn