వారికే ఎమ్మెల్యే టికెట్.. సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందనే దానిపై జరుగుతున్న చర్చకు సీఎం జగన్ తెర వేశారు. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందనే దానిపై జరుగుతున్న చర్చకు సీఎం జగన్ తెర వేశారు. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంఛార్జిల మార్పు, ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ పై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు సిట్టింగులను మార్చడం సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో బీసీ గురుకుల హస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆరుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి తరలించగా.. మిగిలిన వారికి హాస్టల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విద్యుత్ బకాయిలు విషయంలో ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఎంత అప్పు ఉందని పార్లమెంట్ లో ఈరోజు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కె సింగ్ సమాధానం ఇచ్చారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి ఆర్కేను సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ. ఇటీవల వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని యువ లాయర్లకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ ఆర్ లా నేస్తం పథకం కింద నేడు లబ్దిదారుల అకౌంట్లో రూ. 30వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ నిధులు యువ లాయర్ల అకౌంట్లో జమకానున్నాయి. ఏపీలోని 2,807మంది కొత్త లాయర్ల ఖాతాల్లోకి జమ అవుతాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. ప్రతీ సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అలసత్వం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం కలిగింది అని ఫైర్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వల్లే హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓడిందని అన్నారు మాజీ మంత్రి బాలినేని. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్కు, జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందని అన్నారు. జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.