ఆంధ్రప్రదేశ్ AP: వీడిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ.. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడంతో.. కాకినాడ జిల్లా ముసలయ్యపేట సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అమరవిల్లిలో నివాసముంటున్న లలితకు 20 రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడం వల్లే లలిత వెళ్లిపోయినట్లు సమాచారం. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC Bharath: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు! AP: వైసీపీ ఎమ్మెల్సీ భారత్‌పై కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులకు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. దీంతో భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు చేశారు పోలీసులు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి.. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.! రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్తామని కలెక్టర్ల సమావేశంలో జనసేనాని తెలిపారు. స్కిల్ సెన్సెస్కు అధికారుల సలహాలు, సూచనలు ఎంతో అవసరమన్నారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan-Chandrababu: జగన్ కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. ఆ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం! వైసీపీ అధినేత జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు మరో బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాల పై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే.. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. తనను అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: మట్టి మిద్దె కూలి కుటుంబం మృతి.. రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు! నంద్యాల జిల్లా చిన్నవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి అండగా ఉంటామన్నారు. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక నెల్లూరు జిల్లా గూడూరులోని అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని MRO ఆఫీస్ కూడలి నుండి APSRTC కాంప్లెక్స్ వరకు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు తెనాలి నియోజకవర్గం పెదరావూరులో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు. గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn