ఆంధ్రప్రదేశ్ Roja: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రోజా.. ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఏమి చేశామో చెప్పే దమ్ము ధైర్యం ను సీఎం జగన్ కల్పించారని ధీమ వ్యక్తం చేశారు మంత్రి రోజా. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. టీడీపీ హాయంలో ప్రజలకు అందలేని సంక్షేమ పథకాలన్నీ వైసీపీ పరిపాలనలో అందుతున్నాయన్నారు. By Jyoshna Sappogula 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, కబడ్డి.. సేమ్ టూ సేమ్..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..! కాకినాడ జిల్లాలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీల కబడ్డీ పోటీలను ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తన చిన్నతనంలో కబడ్డీ అప్పట్లో గ్రౌండ్లో ఆడితే.. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఆడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Jyoshna Sappogula 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి.. వార్నింగ్ ఇచ్చిన బీజేపీ లీడర్స్..! మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు నగరిలోని బీజేపీ నాయకులు. పురందరేశ్వరిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలు కష్టాలు పడుతుంటే మంత్రి రోజా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: భువనేశ్వరి కోరుకున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే.. మంత్రి రోజా సైటర్లు! చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి చేయనున్న నిజం గెలివాలి యాత్రపై ఏపీ మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. భవనేశ్వరితో పాటు తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామన్నారు. భువనేశ్వరి కోరుకుంటున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైళ్లోనే ఉంటాడని సెటైర్లు వేశారు. నిన్న జరిగిన జనసేన-టీడీపీ మీటింగ్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ సెలక్షన్స్ ను తలపించిందని రోజా ఎద్దేవా చేశారు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raadhika: రోజాకు నేనున్నా..బండారుపై విరుచుకుపడిన నటి రాధిక..!! మంత్రి రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో రోజాకు నటి రాధిక అండగా నిలుస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. By Jyoshna Sappogula 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kushboo: మగాడివేనా నువ్వు? రెచ్చిపోయిన కుష్బూ..!! టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సీనియర్ నటి కుష్బూ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని కుష్బూ మండిపడ్డారు. By Jyoshna Sappogula 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్! ఏపీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అటు బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. ప్రజాజీవితంలో కానీ, పని ప్రదేశంలో కానీ ఏ మహిళకైనా ప్రశ్నార్థకమైన వ్యక్తిత్వం ఉంటుందని నమ్మే బండారు లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని రోజా మీడియా సంస్థలను సైతం ప్రశ్నించారు. చంద్రబాబు స్వయంగా మహిళలను అగౌరవపరుస్తున్నారని రోజా ఆరోపించారు. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి.. మంత్రి రోజా సంచలన వాఖ్యలు.. చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజు మరో సారి తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అని నిరూపించుకోలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి బాట పట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Roja vs Anitha: 'కళ్ళు ఉన్నాయా..? నాకు నవ్వొస్తుంది..' అనిత ఫైర్! మంత్రి రోజా వర్సెస్ తెలుగుదేశం నేత అనిత వార్ ఆఫ్ వార్డ్స్ కంటీన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడం లేదని రోజా వ్యాఖ్యలను అనిత తిప్పికొట్టారు. రాజకీయాలు మాట్లాడని బ్రాహ్మణి గారిని చూసి వణికిపోతున్నారని ఎద్దెవా చేశారు. ఆమె క్యాండిల్ పట్టుకొని నిరసన తెలియజేసినా చూడలేకపోతున్నారని కౌంటర్ వేశారు. By Trinath 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn